nakkalollu_te-x-nakkalol_ac.../14/23.txt

1 line
894 B
Plaintext

\v 23 ప్రతి సంగాములో పెద్దలను ఎర్పరచి ఉపవాసం వుంది ప్రార్ధనలు చేసి వారు నమ్మిన ప్రభువులకు వారిని అప్పగించారు. \v 24 తరువాత పిసిదియ దేసమంతట సంచరించి పంపులియ వచ్చారు. \v 25 పెర్గేలులో సువార్త బోధించి అత్తలియ వెళ్లారు. \v 26 అక్కడనుండి ఓడ ఎక్కి తాము నెరవేర్చిన పని నిమ్మిత్తం దేవుని కృపకు అప్పగించుకుని మొదట బయలుదేరిన అంతియోకాయకు తిరిగి వచ్చారు