nakkalollu_te-x-nakkalol_ac.../14/17.txt

2 lines
617 B
Plaintext

\v 17 అయిన ఆయన ఆకాశం నుండి వర్షాన్ని, ఆహారాన్ని సమస్తమును పంపించి మీ హ్రుదయాలను నింపుతూ తన కొరకు సాక్షముంచాడు.
\v 18 వారివిధంగా ఎంతగా చెప్పిన సరే వారు తమకు బాలి అర్పిచడం ఆ గుంపులో ఆపడం చాల కష్టం అయ్యింది పౌలును రాళ్ళతో కొట్టడం జరిగింది.