nakkalollu_te-x-nakkalol_ac.../14/14.txt

3 lines
946 B
Plaintext

\v 14 అపోస్తులు, బర్నబాలు, పౌలు ఈ సంగతి విని తమ బట్టలు చింపుకుని జనసమూహం లోకి చొరబడి.
\v 15 అయ్యా మీరెందుకు ఇలా చేస్తున్నారు మేము కూడా మీకు లాంటి మానవులమే మీరు ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలను విడిచిపెట్టి ఆకశామును, భూమిని, సముద్రానన్ని వటిలో వున్నా సమస్తమును సృష్టించిన యేసు ప్రభువుని నమ్మండి అని చెప్పారు.
\v 16 ఆయన గతింఛిన కాలంలో మానవులను ఆయన దారిలో నడవనిచ్చాడు.