nakkalollu_te-x-nakkalol_ac.../14/01.txt

2 lines
654 B
Plaintext

\c 14 \v 1 ఈకోనియలో ఏం జరిగిందంటే పౌలు బర్నబాలు యూదుల మందిరంలోకి ప్రవేశించి ఎంత బాగా మాట్లాడారంటే యూదులు గ్రీకులు విస్వచించారు .
\v 2 అయితే అవిదేయులైన యూదులు వారి మనస్సులో స్నేహుతులైన వారిని రెచ్చకొట్టి వారి మనసులో సహోధరులైన వారిపైన పగ పుట్టించారు.