nakkalollu_te-x-nakkalol_ac.../11/27.txt

2 lines
548 B
Plaintext

\v 27 ఆరోజుల్లో కొంతమంది ప్రవక్తలు యెరూషలేము నుండి అంతియూకయకు వచ్చారు.
\v 28 వారిలో ఆగబు అనే వారు నిలబడి ;ఈ లోకమంతట తివ్రమైన కరువు రబోతున్నది అని ఆత్మా ద్వారా చెప్పారు .ఇది క్లాడిస్ చక్రవర్తి రోజుల్లో జరిగింది