nakkalollu_te-x-nakkalol_ac.../11/19.txt

3 lines
895 B
Plaintext

\v 19 స్తెఫను విషయములో కలిగిన హింస వలన చెదరిపోయిన వారు యూదులకు తప్ప మరి ఎవరికీ వాక్యం భోధించకుండా ఫేనీకే ,సైప్రెస్, అంతికయ వరకు స్సంచరించారు .
\v 20 వారిలో కొంతమంది సైప్రెస్ వారు కూరేని వారు అంతియోకయ వారు వచ్చి గ్రీకు వారితో మాట్లాడుతూ యేసుక్రీస్తుని ప్రకటించారు ప్రభువు హస్తం వారికి తోడై ఉంది .
\v 21 అనేక మంది యేసుని నమ్మి ఆయన వైపు తిరిగారు