nakkalollu_te-x-nakkalol_ac.../11/17.txt

2 lines
740 B
Plaintext

\v 17 కాబట్టి ప్రభువైన యేసు క్రీస్తులో విశ్వాసముంచిన మనకు అనుగ్రహించబడినట్టు దేవుడు వారికి అదే వరం ఇస్తే ;దేవుణ్ణి అడ్డగించడానికి నేను ఎవర్ని ;? అని చెప్పాడు .
\v 18 వారి మాటలు విని అలాగైతే యూదేతరులకు దేవుడు నిత్యజీవాన్ని మారుమనస్సును దయచేసాడని చెప్పుకొంటూ దేవుణ్ణి మహిమ పరిచారు