nakkalollu_te-x-nakkalol_ac.../11/11.txt

4 lines
1.1 KiB
Plaintext

\v 11 వెంటనే కైసరయ్య నుండి కొందరు వ్యక్తులు మేము ఉన్న యింట బయట నిలబడిఉండెను.
\v 12 అంతటా ఆత్మ నీవు ఏ బేధము చూపకుండా వారి వెంట వేళ్లుము అని చెప్పెను అతనితో కలిసి ఆరుగు సహోదరులు కలిసి కొర్నేలీ ఇంటికి వెళ్లెను.
\v 13 యింటనిలబడి తను చూసిన దర్శనం చూస్తూ ఇట్లనెను మీరు యొప్పెనకు మనుష్యులను పంపి సీమోను పేతురు అనబడిన ఒక మనుష్యుని తీసుకు రమ్మని చెప్పెను.
\v 14 నీవు ని యింటివారంతా అక్షణ పొందే మాటలు వారు తెలియచేస్తాడు అని చెప్పెను.