nakkalollu_te-x-nakkalol_ac.../11/07.txt

4 lines
921 B
Plaintext

\v 7 అప్పుడు, పేతురు నీవు లేచి చంపుకొని తిను అనే శబ్దం వినపడింది.
\v 8 పేతురు వద్దు ప్రభూ నేను వ్యర్థమైన దానిని ,నిషిద్ధమైన దానిని నేను ఎన్నడును తినలేదు అని చెప్పెను.
\v 9 రెండోవ సారి ఆకాశమునుండి మరల ఒక శబ్దం దేవుడు ఏర్పరచిన పవిత్రమైన దానిని నీవు నిషేదించవద్దు అని చెప్పుట నేను వింటిని .
\v 10 ఇలా మూడు సార్లు తిరిగిన తరువాత తిరిగి ఆకాశమునకు వెళ్లిపోయెను