nakkalollu_te-x-nakkalol_ac.../11/04.txt

3 lines
841 B
Plaintext

\v 4 అందుకు పేతురు ఆ సంగతులు కోసం యిలా వివరించి చెప్పాడు ,
\v 5 "నేను యోప్పెతులో ప్రార్థన చేస్తూంటే నేను ఒక దర్శనం చూసాను .అందులో నాలుగు చెంగులు పట్టి దింపిన పెద్ద దుప్పటివంటి ఒక పాత్ర ఆకాశమునుండి రావడం నేను చూసాను
\v 6 అందులో నాలుగు రకాలా జంతువులు ఉన్నవి అడవి జంతువులు ఆకాశ పక్షులు పాకే పురుగులు నేను ఆ పాత్రలో చూసాను