nakkalollu_te-x-nakkalol_ac.../08/39.txt

3 lines
779 B
Plaintext

\v 39 వారు నీళ్లలోనుంది బయటకు వచ్చినప్పుడు ప్రభువు ఆత్మ ఫిలిప్పును తీసుకుపోయెను . నపుంసకుడు సంతోషంతో తన దారినా వెళ్ళిపోయాడు . అతడు ఫిలిప్పును ఇంకెప్పుడు చూడలేదు .
\v 40 అయితే ఫిలిప్పు అజోతు అనే ఊరిలో కనిపించాడు.
వాడు ఆప్రాంతం గుండా వెళ్తూ కైసరయ్య వరకు అన్ని ఊళ్లలో దేవుని సువార్తను ప్రకటించారు .