nakkalollu_te-x-nakkalol_ac.../08/36.txt

3 lines
734 B
Plaintext

\v 36 వారు దారిలో వెళ్తూ ఉండగానే కొద్దిగా నీళ్ళ కోసం ఒక చోటికి వచ్చారు .నపుంసకుడు 'ఇక్కడ నీళ్లు ఉన్నాయి !బాప్తిస్మము ఇవ్వడానికి నాకు ఏమి ఆటంకం ఏమిటి 'అని అడిగి రథాన్ని అపమని ఆజ్ఞాపించాడు.
\v 37 ఫిలిప్పు,నపుంసకుడు ఇద్దరు నీటిలోకి గారు .
\v 38 అప్పుడు ఫిలిప్పు అతనికి బాప్తిస్మమిచ్చాడు.