nakkalollu_te-x-nakkalol_ac.../08/32.txt

2 lines
739 B
Plaintext

\v 32 ఇతియోపీయుడు చదివే లేఖన భాగం ఏదంటే -ఆయనను గొర్రెలా వద్దకు తెచ్చారు .బొచ్చు కత్తిరించే వాడి దగ్గర గొర్రెపిల్ల మౌనంగా ఉన్నట్టే , ఆయన నోరు తెరవలేదు.
\v 33 ఆయన దీనత్వాన్ని బట్టి ఆయనకు న్యాయం దొరకలేదు .ఆయన సంతతి గురించి ఎవరు వివరిస్తారు ? ఎందుకంటే ఆయన ప్రాణాన్ని లోకం నుండి తీసేసారు.