nakkalollu_te-x-nakkalol_ac.../08/29.txt

4 lines
864 B
Plaintext

\v 29 ఆత్మ ఫిలిప్పుతో 'నీవు రధం దగ్గరకు వెళ్లి దానిని కలుసుకో అని చెప్పాడు .
\v 30 ఫిలిప్పు పరుగెత్తుకుంటూ వెళ్లి అతడు ప్రవక్తయిన యేషయ్య గ్రంథం చదువుతుంటే విని "మీరు చదివేది మీకు అర్థమవుతుందా ?"అని అడిగాడు.
\v 31 అతడు "నాకెవ్వరు చెప్పకపోతే నాకేలాఅర్ధమవుతుంది అని అని చెప్పి "రథము ఎక్కి నా ప్రక్కన కూర్చోమని అతనిని బ్రతిమలాడుకొనెను .