nakkalollu_te-x-nakkalol_ac.../08/26.txt

3 lines
1002 B
Plaintext

\v 26 ప్రభువు ధూత దేవునితో ,దక్షిణానికి వెళ్లి యెరూషలేము నుండి గాజా వెళ్లే మార్గములో ఏళ్ళు ,అని చెప్పగానే అతడు లేచి వెళ్లెను .
\v 27 అపుడు ఇథియోపియా రాణి కాంన్దకా దగ్గర ముఖ్య అధికారిగా ఉంటూ ఆమె ఖజానా అంతటిని నిర్వహిస్తున్న ఇథియోపియా నపుంసకుడు ఆరాధించడానికి యెరూషలేముకి వచ్చాడు .
\v 28 అతడు తిరిగి వెళ్తూ ,తన రథము మీద కూర్చొని యేషయ్య ,గ్రంథ ప్రవక్త రాసిన పుస్తకాన్ని చదువుచున్నాడు .