nakkalollu_te-x-nakkalol_ac.../08/20.txt

4 lines
945 B
Plaintext

\v 20 అందుకు పేతురు "నీవు ధనము ఇచ్చి దేవుని వరాన్ని పొందాలనికున్నావు కాబట్టి నీ వెండి నీతో \v 21 నశించును గాక .
నీ హృదయం దేవునితో సరిగా లేదు కాబట్టి ఈ పనిలో నీకు భాగం లేదు .
\v 22 నీ దుర్మార్గనికి పశ్చాత్తాపపడి ప్రభువును వేడుకో ఒకవేళ నీ చెడు కోరిక విషయములో ప్రభువు నిన్ను క్షమించవచ్చు .
\v 23 నువ్వు ఘోర దుష్టత్వపు బంధకాలలో ఉన్నావు .నీవు నిలువెల్లా విషమే అని అన్నాడు .