nakkalollu_te-x-nakkalol_ac.../08/18.txt

3 lines
506 B
Plaintext

\v 18 అపోస్తులులు చేతులుంచడం వల్ల పరిశుద్ధాత్మ వారి పైకి దిగడం సీమోను చూసి .
\v 19 వారికి ధనమును ఇవ్వజూపి ;నేనెవరి మీద చేతులుంచుతానో వాడు పారిశుద్ధాత్మ పొందేలా ఈ అధికారము నాకివ్వండి'ని అడిగాడు .