nakkalollu_te-x-nakkalol_ac.../08/06.txt

4 lines
866 B
Plaintext

\v 6 నసమూహములు ఫిలిప్పు చేసిన సూచక క్రియలను చూసి అతడు చెప్పిన మాటలు మీద దృష్టి పెట్టారు .
\v 7 చాలా మందికి పట్టిన దురాత్మలు పెద్దకేకలు వేసి వారిని వదిలి వెళ్లిపోయాయి. చాలా మంది పక్షపాతం వచ్చినవారు ,గ్రుడ్డివారు ,కుంటివాళ్ళు అందరూ బాగుపడ్డారు .
\v 8 అందుకు ఆ పట్టణంలో అందరూ ఆనందించారు .
[ మంత్రాగాడు సీమోను వ్యవహారం]