nakkalollu_te-x-nakkalol_ac.../07/59.txt

2 lines
619 B
Plaintext

\v 59 వారు సైఫానును రాళ్లతో కొడుతూ ఉన్నపుడు అతడు ప్రభువును సంబోధిస్తూ"యేసు ప్రభు,నా ఆత్మను చేర్చుకొము"ని చెప్పాడు.
\v 60 అతడు మొకరించి "ప్రభు,వీరి మీద ఈ పాపం మోపవదు"ని గొంతేతి పలికాడు.ఈ మాట పలికి కన్ను మూశా డూ. సౌలు అతని చావుకు సమర్థించాడు.