nakkalollu_te-x-nakkalol_ac.../07/57.txt

2 lines
528 B
Plaintext

\v 57 అప్పుడు వారు గట్టిగా కేకలు వేస్తూ చెవులు మూసుకొని మూకుమ్మడిగా అతని మీదకు వచ్చి
\v 58 అతనిని పాటన్నన్నాం బయటకు ఈడ్చుకు పోయి,రాలతో కొట్టారు.సాక్షులు సౌలు అనే యువకుని పాదాలు దగ్గర తమ పైబతలు పెట్టారు