nakkalollu_te-x-nakkalol_ac.../07/43.txt

2 lines
435 B
Plaintext

\v 43 మీరు ములేకు గుడారన్నీ,
రెఫాను అనే శని దేవుడి నక్షత్రని పూజించడానికి మీరు చేసుకున్న పత్రిమాలను మోసుకుపోయారు.కాబట్టి బాబులోను అవతలికి మిమ్మల్ని తీసుకుపోతాను.'