nakkalollu_te-x-nakkalol_ac.../07/38.txt

3 lines
1.0 KiB
Plaintext

\v 38 సినయి పర్వతం మీద తనతో మాట్లాడిన ధూతతోను పూర్వీకులతోను అరణ్యంలో సంఘంలో ఉన్నది మన కివ్వడనికి జీవవాక్యాలను తీసికొనది ఇతడే.ఇశ్రాయేలు అపనంకం
\v 39 మన పూర్వికులు లోబడకుండా ఇతడినే తిరస్కరించి,తమ హృదయంలో ఐగుప్తికి తిరిగి వెలిపోదామనుకున్నాడు.
\v 40 అపుడు వారు 'మా ముందరా నడిచే దేవుళ్లను మా కోసం ఏర్పాటు చేయి.ఐగుప్తు దేశము నుంచి మమ్మాళిని తోడుకొని వోచిన ఏ మోషే ఎం ఆయాడో నాకు తెలియద'ని అహరోనితో అన్నారు.