nakkalollu_te-x-nakkalol_ac.../07/31.txt

2 lines
592 B
Plaintext

\v 31 మోషే అది చూసి ఆ దర్శననికి రచర్యపడి దానిని స్పష్టంగా చూడడానికి ధగరకు వొచ్చి నపుడు
\v 32 'నేను మీ పూర్వుకుల దేవుని,అబ్రాహాము ఇస్సాకు యాకోబుల దేవుని'ఆన ప్రభువు మాట వినపడింది.మోషే వాన్నికిపోతు,అటు చూడడానికి సహచించలేక పోయాడు.