nakkalollu_te-x-nakkalol_ac.../07/29.txt

2 lines
542 B
Plaintext

\v 29 మోషే ఆ మాటను విని పారిపోయి మీద్యను దేశంలో విదేవైశ్యుడిగా వుంటూ,అక్కడే ఇద్దరు కొడుకులను కున్నాడు.
\v 30 నలబై ఎలు అయిన తరవాత సినయి పరవతారణ్యంలో ,ఒక మండుతున్న పొద లోను అగ్నిమంటలో దేవధూత అతనికి కనిపించింది.