nakkalollu_te-x-nakkalol_ac.../07/06.txt

3 lines
1.1 KiB
Plaintext

\v 6 అయితే దేవుడు అతని సంతానం పరాయి దేశంలో కొంత కాలం ఉంటానని,ఆ దేశస్థులు వారిని 400 ఏళ్లు బానిసలుగు బాధపెటారని చెప్పాడు.
\v 7 అంతే గాక వారు బానిసలుగా వుండబోతున ఆ దేశాన్ని తను శిక్షిస్తానని ఆ తరవాత వారు బయటకు వొచ్చి ఈస్థలంలో తనను ఆరధిస్తారుని దేవుడు చెప్పాడు.
\v 8 ఆయన ఆబ్రహముకు సునాతితో కూడిన ఒక ఓడబడికను ఇచ్చాడు.అతడు ఇస్సాకును కానీ ఎనిమిదవ రోజును సున్నతి చేసాడు.ఇస్సాకు యాకోబును,యాకోబు పనేందడు మంది గోత్ర ములపురుషులను కానీ వలకి ఉన్నతి చేశారు.