nakkalollu_te-x-nakkalol_ac.../07/04.txt

2 lines
927 B
Plaintext

\v 4 అపపుదు కల్దీయులు దేశాన్ని వదేలిన తరువత హారను లో నివసించారు.అతని తండ్రి మరణించిన తరవాత అక్కడనుంది మీరిప్పుడు నివసిస్తున్న ఈ దేశములో నివాసిచ్చాడనికి దేవడతాని హెసుకొచ్చా.
\v 5 ఆయన అందులో అతనికి కనీసం కాలు పేటెంత స్థలం కూడా సొంత భూమిగా ఇవ్వకుండా,అతడికి సంతానం లేయనపుడు అతనికి,అతని తరవాత అతని సంతానానికి దిని స్వాధీనం చేస్తానాని వాగ్దానం చేసాడు.