nakkalollu_te-x-nakkalol_ac.../05/38.txt

2 lines
662 B
Plaintext

\v 38 కాబట్టి నేను మీతో చెప్పేది ఏమంటే ఈ మనుషుల జోలికి పోవద్దు. వారిని విడిచి పెట్టండి,ఈ ఆలోచన గానీ వారి పని గానీ. మనుషుల వలన కలిగిన దేతే డి వ్యర్ధమై పోతుంది.
\v 39 దేవుని వలన కలిగినదైతే వారిని మీరు ఓడించలేరు. మీరొక వేళా దేవునితో పోరాడే వారు అవుతారేమో కదా..