nakkalollu_te-x-nakkalol_ac.../05/35.txt

3 lines
1.0 KiB
Plaintext

\v 35 ఇశ్రాయేలీయులరా మనుషులకు మీరేమి చేయాలని చూస్తున్నారో జాగ్రత్త సుమా.
\v 36 కొంత కాలం క్రితం దూధ లేచి తను గొప్పవాడినని చెప్పుకున్నాడు. సుమారు నాలుగు వందల మంది అతనితో కలిశారు.అతడు హతుడయ్యాడు.అతనిని అనుసరించిన వళ్ళంతా సెదరిపోయారు.
\v 37 అతని తర్వాత జనాభా లెక్కల తీసే రోజుల్లో గెలిలీ వాడైన యుదా అనేవాడు లేచి కొంతమందిని తన వైపుకు కర్షించాడు. వాడు కూడా ఆశించిపోయాడు. వాణ్ణి అనుసరించిన వళ్ళంతా చెదరి పోయారు.