nakkalollu_te-x-nakkalol_ac.../05/14.txt

4 lines
970 B
Plaintext

\v 14 సామాన్య ప్రజలు వారిని గౌరవిస్తూ వున్నారు.చాలా మంది స్త్రీ పురుషులు విశ్వసించి ప్రభువు పక్షాన చేరారు.
\v 15 పేతురు వాస్తు ఉంటే ప్రజలు రోగుల్ని వీధుల్లోకి తెచ్చి వారి మీద అతని నీడైన పడాలని మంచాల మీద పరుపులా మీద ఉంచారు.
\v 16 యెరూషలేము చుట్టూ ఉన్న పట్టణాల్లోని ప్రజలు రోగులు దురాత్మల చేత బాధలు పాలౌతున్న వారిని తీసుకొచ్చారు. వారంతా బాగు పడ్డారు.
రెండవ సారి హింసాకాండ