nakkalollu_te-x-nakkalol_ac.../05/01.txt

4 lines
469 B
Plaintext

\v 1 అననీయ, సప్పీరా ల మరణకరమైన పాపం
అననీయ అనే ఒక వ్యక్తి తన భార్య సప్పీరతో కలిసి పొలం
అమ్మడు.
\v 2 భార్యకు తెలిసీ అతడు ఆ డబ్భులో కొంత దాచుకొని కొంతథేచి అపొస్తలుల పదాల దగ్గర పెట్టాడు.