nakkalollu_te-x-nakkalol_ac.../02/40.txt

3 lines
782 B
Plaintext

\v 40 ఇంకా అతడు నేక రకాలైన మాటలతో సాక్ష్యమిచ్చి"మీరు ఈ దుష్టతరం నుండి వేరుపడి రక్షణ పొందండి." అని వారిని హెచ్చరించాడు.
\v 41 అతని సందేశం నమ్మినవారు బాప్తీస్మం పొందారు. ఆ రోజు దాదాపు మూడువేల మంది సంఘంలో చేరారు. అది క్రైస్తవ సంఘం.
\v 42 వీరు అపొస్తలుల బోధలో,సహవాసంలో,రొట్టె విరవడంలో ప్రార్ధనలో కొనసాగారు.