nakkalollu_te-x-nakkalol_ac.../02/37.txt

3 lines
1.0 KiB
Plaintext

\v 37 వారీ మాట విని హృదయంలో గుచినట్టాయి సోదరులారా మేమేం చెయ్యాలని పేతురునూ మిగతా అపొస్తలులనూ అడిగారు.
\v 38 దానికి పేతురు మీరు పశ్చాత్తాపపడి పాపా క్షమాపణ కోసం ప్రతీవాడు యేసుక్రీస్తు పేరున బాప్తిస్మము పొందండి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మనే వరాన్ని పొందుతారు
\v 39 ఈ వాగ్దానం మీకు మీ పిల్లలకూ,దూరంగా ఉన్న వారందరికీ , అంటే ప్రభువైన మన దేవుడు తన దగ్గరకు పిలిచే వారందరికీ చెందుతుంది.అని వారితో చెప్పాడు.