nakkalollu_te-x-nakkalol_ac.../02/34.txt

4 lines
885 B
Plaintext

\v 34 దావీదు పరలోకానికి ఆరోహణం కాలేదు.అయితే అతడిలా అన్నాడు.
\v 35 నేను నీ శత్రువుల్ని నీ పాదాల కింద పాదపీఠంగా ఉంచేవరకు
నీవు నా కుడిప్రక్కన కూర్చోమని ప్రభువు నా ప్రభువుతో చెప్పాడు.
\v 36 మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగా క్రీస్తుగా నియమించాడు. యిది ఇశ్రాయేలు జాతి అంతా ఖచ్చితంగా తెలుసుకోవాలి." (5) ఇశ్రాయేలు ప్రజల ప్రస్తుత కర్తవ్యం.