nakkalollu_te-x-nakkalol_ac.../02/32.txt

1 line
562 B
Plaintext

\v 32 ఈ యేసును దేవుడు లేపాడు. దీనికి మేమంతా సాక్షులం. \v 33 కాబట్టి ఆయన దేవుని కుడి పక్కకు హెచ్చించడం జరిగింది.తండ్రి వాగ్దానం చేసిన పరిశుద్ధాత్మను ఆయన వలన పొంది మీరు చూస్తున్న వింటున్న పరిశుద్ధాత్మను కుమ్మరించాడు.