nakkalollu_te-x-nakkalol_ac.../02/25.txt

3 lines
609 B
Plaintext

\v 25 ఆయన గూర్చి దావీదు యిలా అన్నాడు. నేనెప్పుడూ నా ఎదుట ప్రభువును చూస్తున్నాను. ఆయన నా కుడి ప్రక్కనే వున్నాడు కాబట్టి ఏదీ నన్ను కదల్చదు.
\v 26 నా హృదయం ఉల్లాసంగా ఉన్నది. నా నాలుక ఆనందించింది.
నా శరీరం కూడా ఆశ భావంతో నిశ్చింతగా ఉంటుంది.