nakkalollu_te-x-nakkalol_ac.../02/18.txt

2 lines
481 B
Plaintext

\v 18 ఆ రోజుల్లో నా దాసులమీద దాసీలమీద నా ఆత్మను కుమ్మరిస్తాను కాబట్టి వారు ప్రవచిస్తారు.
\v 19 పైన ఆకాశంలో మహత్కార్యాలను కింద భూమ్మీద సూచక క్రియలను రక్తం, అగ్ని, పొగ, ఆవిరిని చూపిస్తాను.