nakkalollu_te-x-nakkalol_ac.../02/12.txt

2 lines
453 B
Plaintext

\v 12 అందరూ ఆశ్చర్య చకితులై ఎటు తోచక ఏదేమిటోనని ఒకనితో ఒకడు చెప్పుకున్నారు.
\v 13 కొందరైతే వీరు కొత్త సారా తాగి ఉన్నారని ఎగతాళి చేశారు. పేతురు ఉపన్యాసం. యేసే ప్రభువు,,క్రీస్తు.