nakkalollu_te-x-nakkalol_ac.../02/08.txt

4 lines
1.1 KiB
Plaintext

\v 8 మనలో ప్రతివాడి మాతృభాషలో వీరు మాట్లాడ్డం మనం వింటున్నామేంటి?
\v 9 పార్తీయులు, మాదీయులు,ఎలామీయులు మెసొపోతామియా యూదయ కప్పదోకీయా అంతు ఆసియ
\v 10 ఫ్రూగియా ఫంపులియా ఐగుప్తు అనే దేశాల వారూ కురేనే లో భాగంగా ఉన్న లిబియా ప్రాంతాలవారూ,రోము నుండి సందర్శకులుగా వచ్చిన
\v 11 యూదులూ, యూదా మతంలోకి మరిన వారూ,క్రేతీయులు అరబీయులు మొదలైన మనమంతా వీరుమన భాషల్లో దేవుని గొప్ప కార్యాలను చెబుతుంటే వింటున్నామ"ని చెప్పుకొనిరి.