nakkalollu_te-x-nakkalol_ac.../02/05.txt

3 lines
691 B
Plaintext

\v 5 ఆ రోజుల్లో ఆకాశం కింద ఉన్న ప్రతి జనం లోనుండి వచ్చిన భక్తిగల యూదులు యెరూషలేములో నివసిస్తున్నారు.
\v 6 ఈ శబ్దం విన్న జన సందోహం కుడివచ్చి ప్రతివాడు తమ సొంత భాషల్లో వారు మాట్లాడటం విని కలవర పడ్డారు.
\v 7 వారు ఆశ్చర్యంతో తలమునకలైపోతు"మాట్లాడే వీరంతా గలిలయ వారే కదా.