muthrasi_te-x-muthrasi_act_.../07/09.txt

1 line
658 B
Plaintext

\v 9 గోత్ర కర్తలు కులిండు యోసేపు ను ఐగుప్తుకోకూ అమ్మొ డుసు కానీ దేవురు అత్తుకు తోడుగా ఇందు అత్త బాధాలద్దినుంచి తపిచ్చుసు. \v 10 ఐగుప్తురాజైనా ఫరో ముందు అత్తుకు దయ జ్ఞానము అనుగ్రహించుసు. ఫరో ఐగుప్తుమేనే అత్తు ఊటద్ధిమేనే అత్త పెత్తనదారిగా నియమించుసు.