muthrasi_te-x-muthrasi_act_.../04/32.txt

1 line
713 B
Plaintext

\v 32 విశ్వశించిన అద్దేరు ఒండే హృదయం, కలిగి ఒండే ఆత్మ కలిగి ఇక్కి అద్దేరు తమ ఆస్థుపాస్థులు, అద్ది నలుదే ఇండు సోన్నెంగిల్లా అయిలుక ఇక్కిరిదద్ధి సమిష్టిగా ఏచండుసు. \v 33 అప్పోస్థులులు గొప్ప ప్రభావంతో ప్రభువైన యేసు గురించి సాక్షము సొంచు గొప్పదైవ కృప అద్దేరును ఆకట్టిండుసు.