muthrasi_te-x-muthrasi_act_.../04/29.txt

1 line
1009 B
Plaintext

\v 29 ప్రభూ, అసుకు బెదిరింపుల గమనించి గేటు. నల్లగిల్లారాయులనా, నల్లగచేయుత్తుకు నీ \v 30 పవిత్రసేవకుడిన యేసు నామంను, సూచకక్రియలను మహత్కార్యములను చేయుత్తుకు నీ కియ్యి చాపి ఇక్కిగా నీటు సేవకులు ఎక్కువ దైర్యంగా నిటు వాక్యం బోదించురట్టుగా నాకు తా. \v 31 అయా ప్రార్ధనచేయగానే అయి ఇక్కిరచోటు కండిబూచ్చు .అప్పుడు అద్దేరు పరిశుద్ధతాత్మతో మునిగోయ్యి దేవురు వాక్యతూ ధైర్యంగా, బోదించుచుండుసు .