muthrasi_te-x-muthrasi_act_.../03/24.txt

1 line
1.1 KiB
Plaintext

\v 24 సముయేలుతో మొదలెచ్చు మిగిలినాయ ప్రవక్తలద్దేరు మున్నిగానే ఈ రోజుల గురించి సొంచు . \v 25 నిన్ను సంతానంగీయిలే ఈ తర్రమేనే కుటుంబాలద్దినా ఆశీర్వదించారె దేవురు అబ్రహం కు సొన్నట్టుగా ఇంగులు ప్రవక్తలకు నిబంధనలకు \v 26 వారసుడో.ఆ నిబంధన దేవురు అంబురు పూర్వీకులతో సేంచు. దేవురు తన సేవకునిని పరిపిచ్చు, ఇంగులు కోరు ప్రతిఒండు చెడ్డపనులను నుంచి తప్పికాటం వల్ల ఇంగులనా ఆశీర్వదిక్కుతుకు దేవురణ మున్నె ఇంగులుదాటుకు పంపిచ్చె.