muthrasi_te-x-muthrasi_act_.../03/13.txt

1 line
892 B
Plaintext

\v 13 అబ్రహాము ఇస్సాకు యాకోబు దేవురు, ఇండికే అంబురు పొగుకాలపాసుగు దేవురు అసుకు సేవకుడైన ఏసును మహిమపరుచుసు. అనికే ఇంగులు ఆయనను పిలాతునకు అప్పగించునంగ, అదు ఆయణనా విడుదల చెయ్యుత్తుకు సిద్దబూదప్పుడు ఇంగులు అత్తు మున్నే ఆయనను మానిండు సొంచు. \v 14 పవిత్రుడో నీతిమంతులు ఆనాయులన ఇంగులు మానిండు కొండతోటామున ఇంగులు కోసం విడుదల చేయుముండు కేటుసు.