muthrasi_te-x-muthrasi_act_.../03/07.txt

1 line
558 B
Plaintext

\v 7 అత్తు కుడికియ్యి పురుసుండు మేనుకు ఎద్దుపిచ్చుసు. ఇప్పుడే అత్తు పాదాలు చిలమండలూ బలం వంచు. \v 8 అదు అప్పుడే ఎద్దిండు నడకాటం మొదలెడచు. నడిచిగాట గంతులు ఓటిగాట దేవున్న స్తుతించిగాట అయిలుతో పాటూ దేవాలయం కోకు వోసు.