muthrasi_te-x-muthrasi_act_.../02/40.txt

1 line
741 B
Plaintext

\v 40 ఇంకా అదు అద్దువాతలతో సాక్ష్యం సొంచు,'నింగ ఈ శని \v 41 నించి బేళ్లేబూదు యేసు రక్షణ పొందుమ్గో'' ఇండు అయిలకు సొంచు . అత్త వాతలనమునాయ అపతిష్టం. పొందుచు ఆ రోజు దాదాపు మూడు వేలమంది సంగంకోరుచేరుసు. \v 42 అదు క్రయిస్తావాసంగం ఇయ అపోస్తుల భోధలో,సహవాసంలో రొట్టె తుంచడంలో ప్రార్ధనలో కొనసాగుసు.