muthrasi_te-x-muthrasi_act_.../01/12.txt

1 line
1.2 KiB
Plaintext

\v 12 అప్పురు అయ్యిలు ఒలివల వనం ఇంగబోధ కొండకోరు యెరూషలేముకు తిరుగోసు ,ఆ కొండ ,యెరూషలేముకు, విశ్రాంతి రోజున నడవాల్సినంత సమీపంగా ఇక్కి ఆసుకుపట్నం పోరు ఓయ్యి అయ్య \v 13 ఇంద నేగదిపోరుకు ఎక్కోసు అదే దిందకే ,పేతురు, యోహాను ,ఆంధ్రేయ, ఫిలిప్పు, తోమ,బర్తోలోమయి,మత్తయి,ఆల్ఫాయి మొగయిన యాకోబు \v 14 ,జెలోతె ఇంద సీమోను,యాకోబు మొగో యూదా ఇంగిరామో. ఈ అద్దారున అయిలతోగూడా కొంత మంది పైదికుట్లు యేసు తాయి అయిన మరియ ,అస్కు తమ్ముళ్లు ఓండె మనస్సుతో ఉట్టెక్కకుండా ప్రార్ధన చెయ్యిక్కి