muthrasi_te-x-muthrasi_act_.../27/42.txt

1 line
854 B
Plaintext

\v 42 ఖైదీల కోరు ఈదుండు ఓడకుండా అయిల కోన్ద్రోడుమిండు ఆలోచన సైనికులకు కల్గుసు కానీ . \v 43 శతాధిపతి పౌలుని రక్షించు మిండు కోరి అయిల ఆలోచనకు అంగీకరిచల్ల.ఈత వాండాయ్ మున్నే సముద్రముకోకు దూకి ఈదుందుగాట్, \v 44 మిగిలినాయ ఓడ చక్క పాలకు,వేరే వస్తువుల సహయంతోటి ఒడ్డుకు చేరు మిండు అజ్ఞాపించేసు.ఈ రకంగా అద్దేరు తప్పిచుండు ఒడ్డుకు చేరునో.