muthrasi_te-x-muthrasi_act_.../27/07.txt

1 line
646 B
Plaintext

\v 7 చాలా రోజున పాటు మెల్లగా నేదెడు,ఎక్కువగా కష్టపోడు,కినియెదుకు ఎదురుగా వందప్పుడు గాలి నంగాలన అడ్డగించేసు క్రేతు సాటుగా సల్మోనే పేరంలో వడ నడిపించును. \v 8 అతి కష్టానంగా అథ దాటి,'సురక్షిత ఆశ్రయలు' ఇంగిర జగకు సేరును.అటు పక్కనే లాస్య పట్టణము ఇక్కి.