muthrasi_te-x-muthrasi_act_.../25/25.txt

1 line
1.3 KiB
Plaintext

\v 25 ఇదు మరణతకు తగిన పని ఎదు చేయలేదుఇండు అనికే దు చక్రవర్తి మొన్నే సొంన్నింగ్యాకుండు సోన్నతం జీలే ఇత్తుకు అట్నే పంపుమిండు నిశ్చయించుసు . \v 26 ఆనికే ఇత్తును గూర్చి అంబురు చక్రవర్తికి రాయిత్తుకు నన్నుకు సరైన కారణం అందు కాణ్డేలాబాగుళ్ల. అతును పురుసు విచారణ ఆయన తరువాత రాయిత్తుకు అందయిన నన్నుకు ధోరకుచుండు ఇంగ్లద్దెరు.మున్నుకు మరి ముఖ్యంగా అగ్రిప్ప రాజా , \v 27 యింగ్లుమున్నుకు ఇత్త రప్పించుసు . ఖైదీ మేనే మోపిన నెరత వివరించకుండా అత్తుకు పంపాటం సమంజేసం అళ్లేందు నన్ను ఉదేశ్యం.''ఇండు ఇత్తో సొంచు.